Bhutaddam Bhaskar Narayana: సూపర్ క్రైమ్ థ్రిల్లర్..ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో.! 1 y ago

featured-image

గతేడాది ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకులను అలరించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ అవనుంది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో శివ కందుకూరి, రాశీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆల్రెడీ ఆహాలో సూపర్ హిట్టయింది, థియేటర్లలోనూ అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. థ్రిల్లర్ మూవీస్ లవర్స్ అయితే.. ఈ మూవీ కచ్చితంగా చూడాల్సిందే. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD